Hash Oil : 1 కిలో హాష్ ఆయిల్ పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. అయితే.. ఇదే అదునుగా భావిస్తున్న స్మగ్లర్లు మాదకద్రవ్యాలను సరఫరా చేసేందుకు పూనుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా నగరంలో డ్రగ్స్ భారీగా పట్టుబడుతున్నాయి. అయితే.. తాజాగా చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట యశోద హాస్పిటల్ సమీపంలో (గాంజా) హాష్ ఆయిల్ విక్రయాలు జరుగుతున్నయన్న నమ్మదగిన సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ , చాదర్ ఘాట్ పోలీసులు కలసి ముగ్గురు డ్రగ్ సప్లైర్స్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
Also Read : Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము
వీరి వద్ద నుంచి 1కిలో హాష్ ఆయిల్ , 3 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చాదర్ ఘాట్ పీ ఎస్ లో మీడియా సమావేశంలో మలక్ పేట ఏసీపీ వెంకటరమణ , సి ఐ ప్రకాష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. విలాసవంతమైన జీవితం కు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించుకునేందుకు యువత తప్పడు మార్గాలు ఎంచుకుని గాంజా హాష్ ఆయిల్ ను విక్రయాలు చేస్తున్న జగద్గిరిగుట్ట కు చెందిన సందీప్ గౌడ్,వినయ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి కి చెందిన జి పృథ్వీరాజ్‌లను మలక్ పేట యశోద హాస్పిటల్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Also Read : Peddireddy Ramachandra Reddy: ఇతర రాష్ట్రాలకు ఏపీ ఒక మోడల్ స్టేట్‌గా నిలుస్తుంది
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..