Harish Shankar : అహంకారం కాదు.. అనుబంధం ముఖ్యం: ఫ్యాన్స్‌ను అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా అభిమానులు దర్శకులను విమర్శించడం చూస్తుంటాం, కానీ తొలిసారి అభిమానులే ముందుకొచ్చి ఒక దర్శకుడిని తమను అన్‌బ్లాక్ చేయమని వినమ్రంగా అభ్యర్థించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనదైన స్టైల్ మాస్ విజన్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్, గతంలో కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అనవసరమైన నెగటివిటీకి పాల్పడటంతో, తన పనిపై దృష్టి నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు.
Also Read : Manchu Manoj: మంచు మనోజ్ ‘బ్రూటల్ ఎరా’ నుండి ఒకేరోజు రెండు పవర్‌ఫుల్ అప్‌డేట్స్!
Also Read
- 144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
- Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
- Karnataka: నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా! గవర్నర్ బిగ్ ట్విస్ట్..
- Meta Subscription Plans: మెటా సంచలన నిర్ణయం.. ఇక ఎఫ్బీ, ఇన్‌స్టా, వాట్సాప్‌కి నెలవారీ ఛార్జీలు.. ప్లాన్స్.. రేట్స్ ఇవే..!
అయితే కాలం మారింది, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. #UstaadBhagatSingh సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్, పవర్‌ఫుల్ కంటెంట్‌ను చూసిన తర్వాత అభిమానులు తమ తప్పును గ్రహించారు. నిన్న ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరఫున హరీష్ శంకర్‌కు క్షమాపణ చెబుతూ, సినిమాను కలిసి సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో బ్లాక్ చేసిన ఐడీలను అన్‌బ్లాక్ చేయమని కోరారు. దీనిపై హరీష్ శంకర్ కూడా అంతే హుందాగా స్పందించారు. ‘గతాన్ని మరిచిపోదాం, అందరం ఒక కుటుంబంలా కలిసి సినిమాను జరుపుకుందాం’ అంటూ వెంటనే అకౌంట్లను అన్‌బ్లాక్ చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. సినిమా అంటే గొడవలు కాదు.. ఐక్యత అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరి లక్ష్యం ఒక్కటే.. ఉస్తాద్ భగత్ సింగ్‌ను బాక్సాఫీస్ వద్ద ఒక సంబరంగా మార్చడం!
తాజావార్తలు
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
-
Karnataka: నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా! గవర్నర్ బిగ్ ట్విస్ట్..
-
Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
-
Meta Subscription Plans: మెటా సంచలన నిర్ణయం.. ఇక ఎఫ్బీ, ఇన్‌స్టా, వాట్సాప్‌కి నెలవారీ ఛార్జీలు.. ప్లాన్స్.. రేట్స్ ఇవే..!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!