Haldwani Violence: హల్ద్వానీలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Curfew relaxed: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలోని బన్‌భూల్‌పురా పట్టణంలో ‘అక్రమ’ మదర్సా కూల్చివేతపై హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ తాత్కాలిక సడలించింది. గౌజాజలి, రైల్వే బజార్, ఎఫ్‌సిఐ గోడౌన్‌తో సహా కొన్ని ప్రాంతాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన బన్‌భూల్‌పురాలో కర్ఫ్యూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు సడలించబడుతుంది అని పేర్కొన్నారు.
Read Also: Yash : అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన యష్.. ఫోటోలు వైరల్..
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
అయితే, ఫిబ్రవరి 8న మదర్సా కూల్చివేత తర్వాత స్థానికులు మున్సిపల్ కార్మికులతో పాటు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. మరో గుంపు ఒక పోలీసు స్టేషన్‌కు నిప్పంటించడంతో గందరగోళానికి కారణమైంది. ఈ దాడుల్లో ఆరుగురు మరణించడంతో పాటు పోలీసు సిబ్బంది, జర్నలిస్టులతో సహా వంద మందికి పైగా గాయపడ్డారు. బన్‌భూల్‌పురా అంతటా విధించిన కర్ఫ్యూ ఇప్పటికే పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలలో ఎత్తివేయబడింది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!