Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Gujarat Woman Stripped Naked Thrashed Ex Husband Among 4 Arrested

Gujarat News : భార్యను బట్టలిప్పి నగ్నంగా ఊరేగించిన భర్త.. ఎందుకంటే

Published Date :June 1, 2023 , 8:12 pm
By Rakesh Reddy
Gujarat News :  భార్యను బట్టలిప్పి నగ్నంగా ఊరేగించిన భర్త.. ఎందుకంటే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gujarat News : ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మరీ దిగజారుతున్నాయి. అనైతిక సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. క్షణికానందం కోసం కట్టుకున్న వారిని కాలదన్నుకుంటున్నారు. అలాంటి ఘటనలోనే ఓ మహిళ చేసిన పనికి.. ఆమె భర్త తన బట్టలిప్పి నడి వీధుల్లో ఊరేగించాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులంతా చూస్తుండగానే భర్త తన భార్యను బట్టలు విప్పి రోజుల తరబడి ఊరేగించాడు. ఇది దాహోద్ జిల్లాలో మే 28న జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also:YV Subbareddy: జూన్ నెలాఖరుకి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తవుతాయి

వివరాల్లోకి వెళితే…మెష్నా జిల్లా చనాస్మా గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. అయితే ఏడాదిన్నర క్రితం భర్త, తన నలుగురు పిల్లలను వదిలి జంపయ్యింది. ఆమె వేరే వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోంది. దీంతో మొదటి భర్త భార్యపై పగ పెంచుకున్నాడు. అయితే రెండో భర్త గ్రామమైన రాంపురాలో వారి బంధువుల వివాహం ఉండడంతో అతడి తల్లి వారిని ఆహ్వానించింది. రెండో భర్తతో కలిసి రాంపుర చేరుకుంది. మహిళ మొదటి భర్తను కూడా రెండో భర్త తల్లి ఆహ్వానించింది. అలా పెళ్లి వేడుకకు ఒక్కచోటుకే ముగ్గురు వచ్చారు.

మొదటి భర్త తన భార్యను కారులో కిడ్నాప్ చేసి మర్గాల గ్రామానికి తీసుకొచ్చాడు. అక్కడ అందరి ముందు ఆమె బట్టలు విప్పేశాడు. దారుణంగా కొట్టి చిత్ర హింసలు పెట్టాడు. అంతటితో గ్రామస్తుల ముందే ఆమెను నగ్నంగా ఊరేగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి విచారిస్తున్నారు.

Read Also:Pakistan: చంద్రుడిని చూసినమని అబద్ధం చెప్తే పాకిస్తాన్ లో 10 లక్షల జరిమానా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gujarat
  • Gujarat Police
  • husband
  • love affair
  • viral video

తాజావార్తలు

  • Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

  • Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions