Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Gt Vs Rr Rajasthan Royals Won The Toss Elected Bowl First

GT vs RR: పాయింట్స్ టేబుల్ టాపర్గా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుందా? మొదట బౌలింగ్ చేయనున్న ఆర్ఆర్

Published Date :April 9, 2025 , 7:21 pm
By Kothuru Ram Kumar
  • అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్.
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.
GT vs RR: పాయింట్స్ టేబుల్ టాపర్గా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుందా? మొదట బౌలింగ్ చేయనున్న ఆర్ఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

GT vs RR: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించగా సంజు సామ్సన్ నేతృత్వంలోని జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఇకపోతే, రెండో ఇన్నింగ్స్‌లో ఆడే సమయంలో మంచు ప్రభావం ఉంటుందన్న కారణంతో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జట్టు మంచి మోమెంటంలో ఉందని, అదే కొనసాగించాలని భావిస్తున్నట్లు టాస్ సమయంలో తెలిపాడు. తనకు కెప్టెన్‌గా నాయకత్వం వహించడం, బ్యాటింగ్ చేయడం, కీపింగ్ చేయడం చాలా బాగుందని తెలిపాడు. పిచ్ చాలా మంచిగా ఉందని, జట్టు నుంచి హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడని తెలిపాడు. ఇక అతని స్థానంలో ఫారూకీ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఇక గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ నే ఎంచుకునేవాడినని అన్నారు. తమ మిడిలార్డర్‌కు బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ డెలివరీలు లభించడం లేదని.. అయితే టాప్ ఆర్డర్ మంచి ఫినిష్ ఇస్తే అదే సరిపోతుందని అన్నారు. ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. ఇక ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: Aadhaar App: ఆధార్ కార్డ్ కష్టాలకు ఇకపై చెక్.. కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుధర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ఇషాంత్ శర్మ

ఇంపాక్ట్ సబ్‌ ప్లేయర్లు: వాషింగ్టన్, అర్షద్, రవాత్, లొమ్రోర్, సింధు.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI :
యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీశ్ రానా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, శిమ్రాన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, ఫజల్హక్ ఫారూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

ఇంపాక్ట్ సబ్‌ ప్లేయర్లు: దుబే, యుధ్వీర్, కార్తికేయ, మాధవాల్, రాథోడ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GT vs RR
  • Gujarat Titans
  • Gujarat Titans vs Rajasthan Royals
  • IPL 2025
  • rajasthan royals

తాజావార్తలు

  • Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

  • Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?

  • Shashi Tharoor: పాక్-అమెరికా రిలేషన్ ఇదేనా..? మధ్యవర్తిత్వంపై థరూర్ సెటైర్లు..

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions