Groom Missing: పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకు అదృశ్యం..
- పెళ్లికి ముందు రోజు అదృశ్యమైన పెళ్లి కొడుకు
- ప్రేమ వివాహంకు అంగీకరించి రేపు పెళ్లికి సిద్ధం చేసిన ఇరు కుటుంబాలు
- ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేసిన వధువు
- గాయత్రి గార్డెన్లో నిలిచిపోయిన పెళ్లి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్‌లో ఓ పెళ్లి వేడుక అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకు అదృశ్యమవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రేమ వివాహంకు అంగీకరించిన పెద్దలు.. రేపు పెళ్లికి సిద్ధం చేసిన ఇరు కుటుంబ సభ్యులు. అయితే.. పెళ్లి కొడుకు పత్తా లేకుండా పోవడంతో రేపు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడంతో వధువు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Read Also: Minister Nadendla Manohar: రైస్ మిల్లులలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు
Also Read
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
మారేడుపల్లికి చెందిన యువతి.. అల్వాల్ కు చెందిన యువకుడు సందీప్ రమేశ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారు. దీంతో.. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో.. గాయత్రి గార్డెన్ లో పెళ్లి జరిపేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఆగష్టులో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. రూ. 10 లక్షల వరకు ఖర్చు చేసి కట్నంతో పాటు పలు సామాగ్రిని అందించారు. అయితే రేపు వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి కుమారుడు అదృశ్యమయ్యాడు. ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు యువకుడు కుటుంబ సభ్యులను సంప్రదించారు.
Read Also: CM Revanth: రేపు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొననున్న సీఎం..
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!