Tadepalle : తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్ కారణం అదేన..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాడేపల్లిలో గవర్నర్ ఆదేశాలతో సిట్ కార్యాలయాన్న తాళం వేశారు. సెక్రెటరీలు కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. స్కిల్ డెవోలప్మెంట్ కేసు లో చంద్రబాబు ని అరెస్ట్ చేసిన సీఐడీ సిట్ ఆఫీస్ లో విచారించారు. ఒక వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డాక్యుమెంట్లను సిట్ పోలీసులు దగ్ధం చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే ఈ తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. డాక్యూమెంట్లు దగ్ధం చేయడంపై అప్పటి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్పుతో విలువైన, కీలకమైన డాక్యుమెంట్లు మాయం అవుతున్నాయాని అనుమానంతో సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!