Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Gopichand Follow Zero Sentiment His Upcoming Movie

Gopichand: జీరో లేకుంటే ఆ హీరో సినిమా హిట్టయ్యేలా లేదు

Published Date :December 16, 2022 , 11:11 am
By Rakesh Reddy
Gopichand: జీరో లేకుంటే ఆ హీరో సినిమా హిట్టయ్యేలా లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gopichand: హీరో గోపీచంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జయం, వర్షం, నిజం సినిమాల్లో ప్రేక్షకులను తనదైన విలనిజంతో ఆకర్షించాడు. ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాలన్నీ హీరో గోపీచంద్ కి మంచిగా గుర్తింపును తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిలో ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది. అదే టైటిల్స్ చివరలో సున్నా ఉండటం. ఆ సెంటిమెంట్ గోపీచంద్ కు బాగా కలిసి వచ్చింది. హీరోగా, విలన్ గా మంచి గుర్తింపు దక్కడంతో ఆ సెంటిమెంట్‌ను వదలను అంటున్నాడు గోపీచంద్‌.

Read Also: Sundeep Kishan : రెజీనాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సందీప్ కిషన్

సినిమా పేరు చివర జీరో లేని సినిమాలన్నీ అపజయాలే కావడంతో తన అపజయాలకు బ్రేక్ వేయాలంటే పాత దారినే నమ్ముకోవాలి అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు టైటిల్ చివర జీరో ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. ఈ చిత్రానికి రామబాణం పేరును ఖరారు చేసినట్లు టాక్. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించనుంది. మరి గోపీచంద్ నమ్మకున్న విధంగా ఈ రామ బాణం సినిమా మంచి సక్సెస్ ని తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి. ఇకపోతే గోపీచంద్ నటించిన సినిమాల్లో ఒంటరి, వాంటెడ్, జిల్, ఆక్సిజన్, చాణక్య , అరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా చివర్లలో సున్నా లేకపోవడంతో ప్లాప్ అయి ఉంటాయని అనుకుంటున్నారు గోపీచంద్. మరి గోపీచంద్ నమ్ముకున్న జీరో టైటిల్ ఉన్న రామబాణం సినిమా గోపీచంద్ కు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dimple Hayathi
  • Director Sriwass
  • Gopichand
  • Gopichand Follow Zero Sentiment His Upcoming Movie Details
  • Gopichand Ramabanam Movie

తాజావార్తలు

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions