Google Pixel 7 : పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ భారత్‌లో గ్రాండ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ తన ఫ్లాగ్షిప్ పిక్సెల్ ఫోన్లను భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ భారత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాయని ప్రకటించింది కంపెనీ. త్వరలోనే అధికారిక లాంఛ్ డేట్‌ను గూగుల్ వెల్లడిస్తుందని, ఈ హాట్ డివైజ్‌లు అక్టోబర్ 6న గ్లోబల్ మార్కెట్లలోకి రానుండగా భారత్ మార్కెట్లోకి వాటి ఎంట్రీ, ధరల వివరాలను గూగుల్ తర్వాత ప్రకటించనుంది. లాంఛ్ ఈవెంట్‌కు ముందుగా పిక్సెల్ 7 సిరీస్ ధరలు మార్కెట్లోకి లీకయ్యాయి. పిక్సెల్ 7 సిరీస్ రూ 48,580, పిక్సెల్ 7 ప్రొ ధర దాదాపు రూ 72,910 ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌లో గూగుల్ చాలా కాలం కిందట తన ఫ్లాగ్షిప్ సిరీస్ ఫోన్లను నిలిపివేసే ముందు చివరిసారిగా పిక్సెల్ ౩ సిరీస్‌తో ముందుకొచ్చింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
భారత్ మార్కెట్లో పిక్సెల్ 4, పిక్సెల్ 5, పిక్సెల్ 6ను తప్పించిన అనంతరం తాజాగా పిక్సెల్ 7 సిరీస్‌ను ఇక్కడ లాంఛ్ చేయనుంది గూగుల్. మరోవైపు అమెరికా ధరలతో పోలిస్తే భారత్ మార్కెట్లో పిక్సెల్ 7 ధరలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు ఐఫోన్ అభిమానులు. గతంలో పిక్సెల్ 6ఏ అమెరికాలో రూ 36,417కు లాంఛ్ చేయగా భారత్‌లో మాత్రం రూ 43,999 ప్రారంభ ధరకు లాంఛ్ చేశారు. అదే మాదిరిగా పిక్సెల్ 7 సిరీస్ కూడా అమెరికా ప్రైస్‌తో పోలిస్తే భారత్‌లో ధర అధికంగా ఉంటుందని భావిస్తున్నారు టెక్ దిగ్గజాలు అంటున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!