Google Chromecast: క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌లను నిలిపివేసిన గూగుల్..
- క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌లను నిలిపివేసిన గూగుల్
- దాని స్థానంలో Google TV స్ట్రీమర్ అనే కొత్త పరికరం
- ఆగస్ట్ 13న పిక్సెల్ ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం వరకు గూగుల్(Google) అనేక ఉత్పత్తులు, యాప్‌లను నిలిపివేసింది. ఈ జాబితాలో క్రోమ్‌కాస్ట్ (Chromecast) అనే దానిని కూడా చేర్చారు. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ పరికరం అయిన క్రోమ్‌కాస్ట్‌ని కూడా నిలిపివేయనుంది. ఈ సమాచారాన్ని మొదట 9To5 Google తెలిపింది. క్రోమ్‌కాస్ట్‌ను నిలిపివేసిన తర్వాత.. దాని స్థానంలో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనున్నారని.. అది “Google TV స్ట్రీమర్”గా చెబుతున్నారు.
Read Also: Anant Radhika wedding: 2 నెలల పాటు అనంత్-రాధిక వెడ్డింగ్ వేడుకలు.. ఎక్కడంటే..!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
క్రోమ్‌కాస్ట్ అనేది టీవీ యొక్క HDMI పోర్ట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించబడే స్ట్రీమింగ్ పరికరం. దీని సహాయంతో.. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు.. టాబ్లెట్‌లను టీవీకి కనెక్ట్ చేయవచ్చు. కంటెంట్‌ను టీవీలో ప్రసారం చేయవచ్చు. అందుకు ఇంటర్నెట్ కూడా అవసరం. Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడం ద్వారా.. వినియోగదారులు యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్.. స్పాటీఫై వంటి యాప్‌ల నుండి వీడియోలు, మ్యూజిక్.. ఇతర వీడియాలను దీని సాయంతో చూడచ్చు.
Read Also: Hyderabad: గచ్చిబౌలి పీఎస్ పరిధిలో అక్క తమ్ముడు మిస్సింగ్..
ప్రస్తుత క్రోమ్‌కాస్ట్‌తో 4K వీడియోకు మద్దతు ఉంది. ఇందులో Amlogic S905X5 ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇది.. 2 GB RAM.. 8 GB స్టోరేజీని కలిగి ఉంది. దానితో పాటు రిమోట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో క్రోమ్‌కాస్ట్ ధర రూ. 10,000గా ఉంది. ఆగస్ట్ 13న జరగనున్న ఈవెంట్‌లో గూగుల్ టీవీ స్ట్రీమర్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ సిరీస్ 9 లాంచ్ కానుంది. ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్.. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!