OTT Movies : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం థియేటర్లలో కంటే ఓటీటీలో ఎక్కువ సినిమాలు విడుదల అవుతుంటాయి.. అలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.. మే 6 నుంచి మే 12వ తేది వరకు ఓటీటీలోకి వెబ్ సిరీస్‌లు సినిమాలు కలుపుకుని మొత్తం 21 స్ట్రీమింగ్కు రానున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్..
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ చిత్రం)- మే 6
మదర్ ఆఫ్ ది బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ)- మే 9
బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9
థ్యాంక్యూ నెక్ట్స్ (టర్కిష్ వెబ్ సిరీస్)- మే 9
లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 8
ఆడు జీవితం (మలయాళ డబ్బింగ్ సినిమా)- మే 10 (రూమర్ డేట్)
అమెజాన్ ప్రైమ్..
ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 9 (ప్రచారంలో ఉన్న తేది)
మ్యాక్స్‌టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9
ది గోట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9
జీ5..
8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే 10
పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10
ఆహా..
గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు హారర్ కామెడీ సినిమా)- మే 8
రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10
సోనీ లివ్..
ఉందేకి సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 10
ఆపిల్ ప్లస్ టీవీ..
డార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 08
హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 08
లయన్స్ గేట్ ప్లే..
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) – మే 10
సన్ నెక్స్ట్..
ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) – మే 10
ఈ సినిమాలలో ఆవేశం, ది గోట్ లైఫ్ సినిమాలు కాస్త స్పెషల్.. సినీ ప్రియులకు ఈ వారం పండగే.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!