Site icon NTV Telugu

Gold &Silver Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత? నేటి లేటెస్ట్ అప్‌డేట్

Gold

Gold

ఇరాన్-అమెరికా వివాదం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నేడు గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 200 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 220 పెరిగింది. హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 13,465, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 14,689 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:Dhurandhar 2 Box Office Collection: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోన్న ‘ధురంధర్ 2’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..

ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146,670 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 134,450 వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్‌కతా లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146,670 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 134,450 కి చేరింది. చెన్నై లో24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 148,370 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 136,000 అమ్ముడవుతోంది.

Also Read:David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్‌ ప్రెస్ మీట్‌లో వార్నర్ ఫైర్!

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,890 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,040 వద్దకు చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.2,60,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version