Gold &Silver Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత? నేటి లేటెస్ట్ అప్‌డేట్
- బంగారం ధరలు మళ్లీ పెరిగాయి
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 200 పెరిగింది
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 220 పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా వివాదం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నేడు గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 200 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 220 పెరిగింది. హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 13,465, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 14,689 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146,670 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 134,450 వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్‌కతా లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146,670 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 134,450 కి చేరింది. చెన్నై లో24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 148,370 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 136,000 అమ్ముడవుతోంది.
Also Read:David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో వార్నర్ ఫైర్!
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,890 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,040 వద్దకు చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.2,60,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?