Gold Rate Today: అయ్య బాబోయ్.. బాదుడు ఆగడం లేదుగా! తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు ఇవే
- షాక్ ఇస్తున్న బంగారం ధరలు
- వరుసగా నాలుగో రోజు బాదుడే
- తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. రూ.82 వేల నుంచి రూ.75 వేలకు దిగొచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని కొనుగోలుదారులు తెగ సంతోషపడ్డారు. ఆ సంతోషం మూడు రోజుల ముచ్చటే అయింది. పసిడి ధరలు మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (నవంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,950గా ఉంది.
మరోవైపు వరుసగా రెండు రోజులు పెరిగిన వెండి ధర.. నేడు స్థిరంగా ఉంది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి లక్ష ఒక వెయ్యిగా ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 92 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,450
విజయవాడ – రూ.71,450
ఢిల్లీ – రూ.71,600
చెన్నై – రూ.71,450
బెంగళూరు – రూ.71,450
ముంబై – రూ.71,450
కోల్‌కతా – రూ.71,450
కేరళ – రూ.71,450
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,950
విజయవాడ – రూ.77,950
ఢిల్లీ – రూ.78,100
చెన్నై – రూ.77,950
బెంగళూరు – రూ.77,950
ముంబై – రూ.77,950
కోల్‌కతా – రూ.77,950
కేరళ – రూ.77,950
Also Read: IPL 2025 Auction: బీసీసీఐ చెత్త నిర్ణయం తీసుకుంది: మైకేల్ వాన్
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.92,000
ముంబై – రూ.92,000
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.92,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,01,000
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?