Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- 22 క్యారెట్లపై రూ.250 తగ్గింది
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు శుభవార్త. గత రెండు రోజలుగా పెరిగిన బంగారం ధరలు.. నిన్న స్థిరంగా ఉన్నాయి. నేడు భారీగా తగ్గాయి. శుక్రవారం (జూన్ 14) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,890గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,050 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,040గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.65,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది.
Also Read
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
Also Read: ENG vs OMA: చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!
నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.200 తగ్గి.. రూ.90,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.90,500 ఉండగా.. ముంబైలో సైతం రూ.90,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,000లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,400గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ కిలో వెండి ధర రూ.95,000లుగా ఉంది.
తాజావార్తలు
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
ట్రెండింగ్
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!