Gold Rates Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
- బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు
- రెండు రోజులుగా స్థిరంగా బంగారం ధరలు
- నేడు స్వల్పంగా తగ్గిన ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Today in Hyderabad on 15 July 2024: బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధర పెరిగితే.. ఇంకోరోజు తగ్గుతుంటుంది. ఇంకొన్ని రోజులు మాత్రం పసిడి ధరలు స్థిరంగా ఉంటాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు… నేడు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. సోమవారం (జులై 15) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,500గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,640గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.300 తగ్గి.. రూ.95,200గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,500
విజయవాడ – రూ.67,500
ఢిల్లీ – రూ.67,650
చెన్నై – రూ.67,850
బెంగళూరు – రూ.67,500
ముంబై – రూ.67,500
కోల్‌కతా – రూ.67,500
Also Read
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,640
విజయవాడ – రూ.73,640
ఢిల్లీ – రూ.73,790
చెన్నై – రూ.74,020
బెంగళూరు – రూ.73,640
ముంబై – రూ.73,640
కోల్‌కతా – రూ.73,640
Also Read: Copa America 2024 Final: 112వ నిమిషంలో గోల్.. కోపా అమెరికా టైటిల్ అర్జెంటీనాదే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,700
విజయవాడ – రూ.99,700
ఢిల్లీ – రూ. 95,200
ముంబై – రూ.95,200
చెన్నై – రూ.99,700
కోల్‌కతా – రూ.95,200
బెంగళూరు – రూ.95,200
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!