NTV Telugu Site icon

Gold Rates Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

Gold Rates Today

Gold Rates Today

Gold and Silver Prices Today in Hyderabad on 15 July 2024: బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధర పెరిగితే.. ఇంకోరోజు తగ్గుతుంటుంది. ఇంకొన్ని రోజులు మాత్రం పసిడి ధరలు స్థిరంగా ఉంటాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు… నేడు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. సోమవారం (జులై 15) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,500గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,640గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.300 తగ్గి.. రూ.95,200గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,500
విజయవాడ – రూ.67,500
ఢిల్లీ – రూ.67,650
చెన్నై – రూ.67,850
బెంగళూరు – రూ.67,500
ముంబై – రూ.67,500
కోల్‌కతా – రూ.67,500

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,640
విజయవాడ – రూ.73,640
ఢిల్లీ – రూ.73,790
చెన్నై – రూ.74,020
బెంగళూరు – రూ.73,640
ముంబై – రూ.73,640
కోల్‌కతా – రూ.73,640

Also Read: Copa America 2024 Final: 112వ నిమిషంలో గోల్‌.. కోపా అమెరికా టైటిల్ అర్జెంటీనాదే!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,700
విజయవాడ – రూ.99,700
ఢిల్లీ – రూ. 95,200
ముంబై – రూ.95,200
చెన్నై – రూ.99,700
కోల్‎కతా – రూ.95,200
బెంగళూరు – రూ.95,200