Gold Price in Hyderabad: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- 24 క్యారెట్ల బంగారంపై 350 తగ్గింది
- కిలో వెండిపై 100 పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today in Hyderabad on 9 July 2024: మగువలకు శుభవార్త. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గగా.. నేడు రూ.350 తగ్గింది. ఇటీవలి రోజుల్లో పసిడి ధరలు పెరగడమే తప్ప.. తగ్గని విషయం తెలిసిందే. మంగళవారం (జులై 9) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,200గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,350గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,700గా.. 24 క్యారెట్ల ధర రూ.73,850గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది.
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
Also Read: CMF Watch Pro 2 Price: సీఎంఎఫ్ నుంచి స్మార్ట్ వాచ్, బడ్స్.. ధర, ఫీచర్స్ ఇవే!
ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.100 పెరిగి.. రూ.95,100గా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95,100 కాగా.. ముంబైలో రూ.95,100గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.99,600లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.93,900గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.99,600లుగా నమోదైంది.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!