Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన బంగారం ధర!
- గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు
- భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
- కిలో వెండి 97 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Rates Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగులుతున్నాయి. దేశంలో తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. భారీగా పెరుగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.450 పెరగగా.. నేడు రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై వరుసగా 490, 220 పెరిగింది. గురువారం (అక్టోబర్ 17) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,600గా.. 24 క్యారెట్ల ధర రూ.78,110గా నమోదైంది.
ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వస్తున్న వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.97,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా ఉంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయన్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పన్ను రేట్లు ఈ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి.
Also Read
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,600
విజయవాడ – రూ.71,600
ఢిల్లీ – రూ.71,750
చెన్నై – రూ.71,600
బెంగళూరు – రూ.71,600
ముంబై – రూ.71,600
కోల్‌కతా – రూ.71,600
కేరళ – రూ.71,600
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,110
విజయవాడ – రూ.78,110
ఢిల్లీ – రూ.78,260
చెన్నై – రూ.78,110
బెంగళూరు – రూ.78,110
ముంబై – రూ.78,110
కోల్‌కతా – రూ.78,110
కేరళ – రూ.78,110
Also Read: Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు..హోటళ్లకు వెళుతున్న ధనవంతులు!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,02,900
ఢిల్లీ – రూ.97,000
ముంబై – రూ.97,900
చెన్నై – రూ.1,03,000
కోల్‌కతా – రూ.97,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,03,000
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!