Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం ఎంతుందంటే?
- పెరిగిన బంగారం ధరలకు బ్రేక్
- స్వల్పంగా దిగొస్తున్న గోల్డ్ రేట్స్
- స్వల్పంగా తగ్గిన వెండి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Rates in Hyderabad: మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గోల్డ్ రేట్స్ స్వల్పంగా దిగొస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల తులం పసిడిపై రూ.150 తగ్గగా.. 24 క్యారెట్లపై 160 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,240గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.94,900గా కొనసాగుతోంది. దేశంలో నేటి బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
హైదరాబాద్ – రూ.70,800
విజయవాడ – రూ.70,800
ఢిల్లీ – రూ.70,950
చెన్నై – రూ.70,800
బెంగళూరు – రూ.70,800
ముంబై – రూ.71,000
కోల్‌కతా – రూ.70,800
కేరళ – రూ.70,800
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,240
విజయవాడ – రూ.77,240
ఢిల్లీ – రూ.77,390
చెన్నై – రూ.77,240
బెంగళూరు – రూ.77,240
ముంబై – రూ.77,240
కోల్‌కతా – రూ.77,240
కేరళ – రూ.77,240
Also Read: BCCI Trolls: కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం! బీసీసీఐపై విమర్శల వర్షం
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,900
విజయవాడ – రూ.1,00,900
ఢిల్లీ – రూ.94,900
ముంబై – రూ.94,900
చెన్నై – రూ.1,00,900
కోల్‌కతా – రూ.94,900
బెంగళూరు – రూ.88,100
కేరళ – రూ.1,00,900
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!