NTV Telugu Site icon

Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం ఎంతుందంటే?

Gold Rates Today In Hyderabad

Gold Rates Today In Hyderabad

Gold and Silver Rates in Hyderabad: మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గోల్డ్ రేట్స్ స్వల్పంగా దిగొస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల తులం పసిడిపై రూ.150 తగ్గగా.. 24 క్యారెట్లపై 160 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,240గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.94,900గా కొనసాగుతోంది. దేశంలో నేటి బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.70,800

విజయవాడ – రూ.70,800

ఢిల్లీ – రూ.70,950

చెన్నై – రూ.70,800

బెంగళూరు – రూ.70,800

ముంబై – రూ.71,000

కోల్‌కతా – రూ.70,800

కేరళ – రూ.70,800

 

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.77,240

విజయవాడ – రూ.77,240

ఢిల్లీ – రూ.77,390

చెన్నై – రూ.77,240

బెంగళూరు – రూ.77,240

ముంబై – రూ.77,240

కోల్‌కతా – రూ.77,240

కేరళ – రూ.77,240

 

Also Read: BCCI Trolls: కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం! బీసీసీఐపై విమర్శల వర్షం

 

కిలో వెండి ధరలు:

హైదరాబాద్ – రూ.1,00,900

విజయవాడ – రూ.1,00,900

ఢిల్లీ – రూ.94,900

ముంబై – రూ.94,900

చెన్నై – రూ.1,00,900

కోల్‎కతా – రూ.94,900

బెంగళూరు – రూ.88,100

కేరళ – రూ.1,00,900

 

Show comments