Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!

  • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
  • దిగొస్తున్న బంగారం ధరలు
  • కిలో వెండిపై 1450 తగ్గింది
Gold Price Today

Gold Price Today

Gold Rate Today in Hyderabad on 19 July 2024: మగువలకు శుభవార్త. 75 వేల మార్క్‌ను తాకిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గగా.. నేడు రూ.450 తగ్గింది. అంతకుముందు రెండు రోజులు వరుసగా రూ.900, రూ.350 పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 19) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,350గా ఉంది. నేడు కిలో వెండిపై రూ.1450 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.93,250గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.68,150
విజయవాడ – రూ.68,150
ఢిల్లీ – రూ.68,300
చెన్నై – రూ.68,750
బెంగళూరు – రూ.68,150
ముంబై – రూ.68,150
కోల్‌కతా – రూ.68,150

×
×
Ad

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.74,350
విజయవాడ – రూ.74,350
ఢిల్లీ – రూ.74,500
చెన్నై – రూ.75,000
బెంగళూరు – రూ.74,350
ముంబై – రూ.74,350
కోల్‌కతా – రూ.74,350

Also Read: Praneeth Hanumantu: యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుపై డ్రగ్స్‌ కేసు!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.97,750
విజయవాడ – రూ.97,750
ఢిల్లీ – రూ.93,250
ముంబై – రూ.93,250
చెన్నై – రూ.97,750
కోల్‎కతా – రూ.93,250
బెంగళూరు – రూ.94,400