Gold Price : తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price : భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఏ చిన్న కార్యమైనా చాలు మహిళలు బంగారం ధరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాటు బంగారానికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోతుంది. రేట్లు కూడా ఆ రకంగానే పెరుగుతాయి. కొద్ది కాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో గోల్డ్ షాపుల్లో రద్దీ తగ్గింది. ఆ మధ్య రికార్డు గరిష్టాల నుంచి పడినా.. మరోసారి 3 రోజుల కింద ఆల్ టైం హై వాల్యూకు చేరాయి. తర్వాత ఒక్కరోజులోనే తులానికి రూ.700 మేర పడిపోయిందనుకునే లోపే మళ్లీ ఇవాళ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Read Also: Jagtial Crime: భర్త పదేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు..కొడుకు కానరాకుండా వెళ్లిపోయాడు
Also Read
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- 7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు స్వల్పంగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర ఏకంగా రూ.110 పెరిగి.. రూ.56,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.120 పెరిగి రూ. 61,750గా కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.78,100గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడు వాటి ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750గా ఉంది. మార్కెట్‍లో మంగళవారం నాడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి.. రూ.77,770గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ..82,700 పలుకుతోంది. ఢిల్లీ, కోల్‌కతాలో వెండి ధర రూ. 78,100గా ఉంది.
Read Also: Mla muthireddy daughter: నా సంతకం ఫోర్జరీ చేశారు.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు ఫిర్యాదు
తాజావార్తలు
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!