Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold And Silver Prices Hikes Heavily Today In Hyderabad On 11th September 2024

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు!

Published Date :September 11, 2024 , 10:43 am
By Sampath Kumar
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • బంగారం బాటలోనే వెండి
  • నేటి రేట్స్ ఇవే
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Price Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్. కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.410 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (సెప్టెంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,150గా.. 24 క్యారెట్ల ధర రూ.73,250గా ఉంది. నేడు వెండి ధర కూడా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 పెరిగి.. 86,500గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,150
విజయవాడ – రూ.67,150
ఢిల్లీ – రూ.67,300
చెన్నై – రూ.67,150
బెంగళూరు – రూ.67,150
ముంబై – రూ.67,150
కోల్‌కతా – రూ.67,150
కేరళ – రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,250
విజయవాడ – రూ.73,250
ఢిల్లీ – రూ.73,400
చెన్నై – రూ.73,250
బెంగళూరు – రూ.73,250
ముంబై – రూ.73,250
కోల్‌కతా – రూ.73,250
కేరళ – రూ.73,250

Also Read: IND vs BAN: చూసుకుందాం.. టీమిండియాకు బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ వార్నింగ్!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.91,500
విజయవాడ – రూ.91,500
ఢిల్లీ – రూ.86,500
ముంబై – రూ.86,500
చెన్నై – రూ.91,500
కోల్‎కతా – రూ.86,500
బెంగళూరు – రూ.84,000
కేరళ – రూ.91,500

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gold price today
  • Gold Price Today in Hyderabad
  • gold rate today
  • Silver Price in Hyderabad
  • silver price today

తాజావార్తలు

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions