Noida: వెరీ లక్కీ.. కారు బైక్‌ను ఢీకొనడంతో ఎలివేటెడ్ పిల్లర్‌పై వచ్చి పడ్డ యువతి (వీడియో)
- ఎలివేటెడ్ రోడ్డుపై వెళ్తుండగా బైక్ ను ఢీకొట్టిన కారు
- ఎలివేటెడ్ రోడ్డు పిల్లర్‌పై పడిపోయిన యువతి
- ఆమెను రక్షించిన పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ అమ్మాయికి ఇంకా భూమ్మీద బ్రతికే అవకాశం ఉంది. అందుకే.. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను కారు వచ్చి ఢీకొట్టిన అదృష్టవశాత్తు ఆమెకు ఏమీ కాలేదు. ఆశ్చర్యమేంటంటే.. ఆమె ఎలివేటెడ్ పిల్లర్ పై వచ్చి పడింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 25 సమీపంలో శనివారం మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో జరిగింది. ఇద్దరు స్నేహితులు కలిసి నోయిడా నుంచి ఘజియాబాద్‌లోని తమ ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Read Also: Crime: పిల్లలు లేరనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య.. వారి వయసు 28 ఏళ్లే
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ బైక్ పై ఎలివేటెడ్ రోడ్డుపై వెళ్తుండగా కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో.. యువతి ఎలివేటెడ్ రోడ్డుపై నుంచి కిందపడి ఎలివేటెడ్ రోడ్డు పిల్లర్‌పై ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను రక్షించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చాలా మంది వ్యక్తులు పిల్లర్ పై చిక్కుక్కున్న యువతిని రక్షించడానికి ప్రయత్నించినట్లు ఉంది.
Read Also: Lebanon: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?
ఈ ఘటనపై ఏడీసీపీ మనీష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. నోయిడా నుంచి ఘజియాబాద్ వెళ్తున్న యువతి స్కూటర్ ను కారు ఢీకొట్టడంతో ఎలివేటెడ్ రోడ్డు పిల్లర్‌పై పడిపోయిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. అదృష్టవశాత్తూ పిల్లర్‌పై నుంచి యువతి కింద పడపోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా రక్షించారని చెప్పారు. అయితే.. పిల్లర్‌పై పడిపోవడంతో యువతికి గాయాలయ్యాయని.. ఆమెను ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. క్రేన్ సహాయంతో పిల్లర్‌పై ఇరుక్కుపోయిన యువతిని రక్షించారు. యువతిని సురక్షితంగా కిందకు దించేందుకు మరో ఇద్దరు వ్యక్తులు శ్రమించారు.
#WATCH | Uttar Pradesh: A scooty-riding girl landed on the pillar of the elevated road near Noida Sector 25 under Sector 20 PS area, after she was hit by an unidentified vehicle. Two men are attempting to rescue her. More details awaited. pic.twitter.com/IsABJQrH1t
— ANI (@ANI) September 21, 2024
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!