Girl Friend Poster: ‘గర్ల్ ఫ్రెండ్’ గా రష్మిక ఎంత క్యూట్ గా ఉందిగా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందాన తన సత్తా చాటుతుంది. వైవిద్యభరితమైన పాత్రలను తీసుకొని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా ‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. పుష్ప సినిమాతోనే రష్మిక మందన నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్న.. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది. ఇకపోతే నేడు తన పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది.
Also read: Puspa 2 Srivalli: పుష్ప గాడి పెళ్ళాం అంటే ఆ మాత్రం ఉండాల..!
Also Read
ప్రస్తుతం రష్మిక మందాన చేతిలో పుష్ప టు ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి సినిమా చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు సంబంధించి చిత్ర బంధం ఓ ఆసక్తికరమైన పోస్టర్ లను విడుదల చేసింది. ఇందులో రష్మిక మందాన ఎంతో క్యూట్ గా కనపడుతోంది. ఈ ఫోటోలను చూస్తే మళ్ళీ మళ్ళీ ఆమెను చూడాలన్న విధంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రం సంబంధించి తాజాగా రెండు పోస్టర్లను విడుదల చేశారు.
Also read:Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!
ఈ పోస్టర్ లను గమనించినట్లయితే ఆవిడ కాలేజీలో చదువుకునే విద్యార్థినిల కనపడుతోంది. ఇక ఈ పోస్టర్స్ కు సంబంధించి.. ‘ఆమె కళ్ళు ముందు నవ్వుతాయి.. మరియు వారు ఆమె చేయని మాటలు మాట్లాడుతారు అంటూ.. ది గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తున్నాము. నేషనల్ క్రష్ ఎప్పుడు ఆనందంగా.. ఉల్లాసంగా… ఉండాలంటూ’ పుట్టినరోజు శుభాకాంక్షలను సినీ మేకర్స్ తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..