Gautam Gambhir: అతడు బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు.. హృదయాలు కొల్లగొట్టే రారాజు: గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Meets Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌పై ఉన్న ప్రేమను టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి చాటుకున్నాడు. షారుఖ్ బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదని, హృదయాలు కొల్లగొట్టే రారాజు అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షారుఖ్ ఖాన్ సహ యజమాని అన్న విషయం తెలిసిందే. కేకేఆర్‌కు గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌కు గౌతీ ట్రోఫీ కూడా అందించాడు. కేకేఆర్‌కు ఆడుతున్న సమయంలో గంభీర్, షారుఖ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
గౌతమ్ గంభీర్ కేకేఆర్‌ను వీడినా షారుఖ్ ఖాన్‌తో అనుబంధం అలాగే కొనసాగుతోంది. తాజాగా గంభీర్ షేర్ చేసిన ఫొటోనే ఇందుకు నిదర్శనం. ‘షారుఖ్ ఖాన్ కేవలం బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు.. హృదయాలు కొల్లగొట్టే రారాజు కూడా. మేము కలిసిన ప్రతిసారీ నేను అంతులేని ప్రేమ మరియు గౌరవంతో తిరిగి వెళ్తాను. మీ నుంచి ఇంకా చాలా నేర్చుకోవాలి. మీరు బెస్ట్’ అన్ని గంభీర్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
Also Read: Puvvada Ajay Kumar: ఆ గ్యారెంటీ కార్డులను నమ్మితే.. ముందుకెళ్లిన తెలంగాణ మళ్లీ వెనక్కి వస్తుంది!
షారుఖ్ ఖాన్, గౌతమ్ గంభీర్ తాజాగా కలుసుకున్నారు. అనంతరం గంభీర్ తన ఎక్స్‌లో బాలీవుడ్ బాద్ షాపై ప్రేమ కురిపించాడు. గంభీర్ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు షారుఖ్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను చేస్తోంది.
He’s not just the king of Bollywood but the king of hearts. Every time we meet I go back with endless love and respect . So much to learn from u . Simply the best ❤️❤️ SRK @iamsrk pic.twitter.com/VcMV1QahUq
— Gautam Gambhir (@GautamGambhir) September 21, 2023
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!