Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ సింగిల్..
- వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తోన్న చిత్రం 'సరిపోదా శనివారం'..
- మరో రెండు రోజుల్లో గరం గరం సాంగ్..
- జూన్ 15న పాటను లాంఛ్ చేస్తున్న చిత్ర బృందం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ . ‘నాని 31’ పేరుతో నిర్మితమయ్యే ఈ సినిమాపై ప్రేక్షకుల అందరి కోరికలను పరిగణలోకి తీసుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ పేజీలను తిప్పిట్టప్పుడు సూర్య మ్యాడ్‌నెస్ కౌంట్ డౌన్ ను చూపించే వీడియోను మేకర్స్ షేర్ చేసారు. రెండు రోజుల్లో మొదటి సింగిల్ “గరం గరం” విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 15న పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఈ వీడియో ప్రసతుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gurugram: మహిళా పారిశుద్ధ్య కార్మికురాలి పై దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
నాని, వివేక్ ఆత్రేయ చేసిన కాంబో మూవీ ‘ అంటే సుందరానికి’ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత నాని, వివేక్, ఆత్రేయ జోడీ మళ్లీ కనిపించనుండడంతో సినీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. హైదరాబాదులో నాని సంబంధించి వేసిన భారీ సెట్‌లో హై ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించబడిందని తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.
Andhra Pradesh : జగన్ తో వైసీపీ పార్టీ నేతలు కీలక భేటీ(వీడియో)
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్‌జె సూర్య ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందించారు. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా ‘సరిపోదా శనివారం’.
Turning the pages and counting down to Surya’s Madness 🔥
Gear up for the #GaramGaram song in 2 Days 💥#SSFirstSingle on June 15th 🎧#SaripodhaaSanivaaram#SuryasSaturday pic.twitter.com/S2WeM34DfH
— DVV Entertainment (@DVVMovies) June 13, 2024
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?