Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Gandra Venkataramana %e0%b0%97%e0%b1%8b%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%81 %e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%ac

Gandra Venkataramana : గోబెల్స్‌కు వారసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలు

Published Date :March 20, 2023 , 2:04 pm
By Gogikar Sai Krishna
Gandra Venkataramana : గోబెల్స్‌కు వారసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

గోబెల్స్‌కు వారసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలు అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పీఏ సొంత ఊర్లో గ్రూప్ 1 పరీక్ష రాసింది పది మంది అని, అందులో క్వాలిఫై అయ్యింది ఒక్కరే అన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా తప్పే.. ఇవ్వకపోయినా తప్పే అవుతుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మైలర్ అని సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారని, ఓటుకు నోటు దొంగ.. చిలకపలుకులు పలుకుతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో పేపర్లు లీక్ అయ్యాయని, అక్కడి ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Danashree Verma : హద్దులు చెరిపేసిన ధనశ్రీ వర్మ.. ఎద అందాలతో రచ్చ రచ్చ

కాంగ్రెస్, బీజేపీ బట్టకాల్చి మీదేస్తున్నారని, సిరిసిల్లలో నవీన్ తల్లిదండ్రులతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను కుట్ర పూరితంగా బీజేపీ ఇబ్బందులు పెడుతున్నారని, ఈడీ విచారణ పేరుతో కవితను ఢిల్లీకి పిలిచారని, కేసీఆర్ ను భయపెట్టాలని బీజేపీ చేస్తోందన్నారు. కవితను అడ్డుపెట్టి కేసీఆర్ స్పీడ్ ను ఆపాలని చూస్తున్నారని, కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Gandra Venkataramana
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

  • SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

  • CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

  • Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

  • Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని సవాల్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions