NTV Telugu Site icon

Funny Thiefs : దొంగతనం చేసి పోలీసులకే ఫోన్ చేశారు.. ఇంకేముంది

Funny Theifs

Funny Theifs

Funny Thiefs : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి గురై పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేశారు.. పోలీసులు కాల్‌ లిఫ్ట్ చేశారు. కానీ వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఫోన్ చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లారు. లోపల ఎవరూ లేకపోవడంతో ఇల్లు ఖాళీగా కనిపించింది.

Read Also: Cockroaches in the Hotel Fridge: బొద్దింకలు ఎంత పనిచేశాయి.. ఏకంగా 11రెస్టారెంట్లు క్లోజ్

లోపలికి వెళ్లి తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు దాక్కున్నట్లు గుర్తించారు పోలీసులు. వారిద్దరూ రోల్డాన్, ఒస్కాసియో అని, వారిద్దరూ భార్యాభర్తలని పోలీసుల విచారణలో తేలింది. దొంగిలించబడిన వస్తువులను ఎలాగైనా వారి ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోలీసులను సంప్రదించారు.

Read Also: Pak Father: వయసు 50.. ముగ్గురు భార్యలు.. సంతానం 60.. నాలుగో పెళ్లికి రెడీ

ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి న్యూయార్క్ సిటీకి వెకేషన్‌ను గడపాలని కూడా ఫోన్ చేశారన్నారు. అయితే ఇప్పుడు ఎయిర్‌పోర్టుకు బదులు జైలుకే వెళ్తారని పోలీసులు చెప్పారు. నిత్యం ఇలా వివిధ ప్రాంతాల్లోని ఇండ్లలోకి చొరబడి డబ్బును దోచుకుంటూ నెలల తరబడి తప్పించుకుంటున్నారని విచారణలో తేలింది. ఈ దొంగలు అనవసరంగా పోలీసులను సంప్రదించి పట్టుబడ్డారంటే వీళ్లు ఎంత మూర్ఖుడో తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.

Show comments