Funny Thiefs : దొంగతనం చేసి పోలీసులకే ఫోన్ చేశారు.. ఇంకేముంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Funny Thiefs : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి గురై పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేశారు.. పోలీసులు కాల్ లిఫ్ట్ చేశారు. కానీ వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఫోన్ చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లారు. లోపల ఎవరూ లేకపోవడంతో ఇల్లు ఖాళీగా కనిపించింది.
Read Also: Cockroaches in the Hotel Fridge: బొద్దింకలు ఎంత పనిచేశాయి.. ఏకంగా 11రెస్టారెంట్లు క్లోజ్
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
లోపలికి వెళ్లి తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు దాక్కున్నట్లు గుర్తించారు పోలీసులు. వారిద్దరూ రోల్డాన్, ఒస్కాసియో అని, వారిద్దరూ భార్యాభర్తలని పోలీసుల విచారణలో తేలింది. దొంగిలించబడిన వస్తువులను ఎలాగైనా వారి ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోలీసులను సంప్రదించారు.
Read Also: Pak Father: వయసు 50.. ముగ్గురు భార్యలు.. సంతానం 60.. నాలుగో పెళ్లికి రెడీ
ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి న్యూయార్క్ సిటీకి వెకేషన్‌ను గడపాలని కూడా ఫోన్ చేశారన్నారు. అయితే ఇప్పుడు ఎయిర్‌పోర్టుకు బదులు జైలుకే వెళ్తారని పోలీసులు చెప్పారు. నిత్యం ఇలా వివిధ ప్రాంతాల్లోని ఇండ్లలోకి చొరబడి డబ్బును దోచుకుంటూ నెలల తరబడి తప్పించుకుంటున్నారని విచారణలో తేలింది. ఈ దొంగలు అనవసరంగా పోలీసులను సంప్రదించి పట్టుబడ్డారంటే వీళ్లు ఎంత మూర్ఖుడో తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!