Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Fully Rugged Ripped Jeans Video Goes Viral On Social Media

Jeans : మార్కెట్లోకి కొత్త జీన్స్.. దీన్ని వేసుకున్న వేసుకోనట్లే ఉంటది

Published Date :April 19, 2024 , 2:10 pm
By Rakesh Reddy
Jeans : మార్కెట్లోకి కొత్త జీన్స్.. దీన్ని వేసుకున్న వేసుకోనట్లే ఉంటది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jeans : చాలా చోట్ల చిరిగిపోయే డెనిమ్ జీన్స్‌ను రగ్గడ్ జీన్స్ అంటారు.. ఈ రోజుల్లో ఇదే ఫ్యాషన్. అంటే జీన్స్ ఎంత చిరిగిపోతే వాటి ధర అంత ఎక్కువగా ఉంటుంది. ఫ్యాషన్ యుగంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం లేదు.. కానీ ఏడాది పొడవునా అమ్మకాలు కొనసాగే విధంగా వెరైటీ దుస్తులను తయారు చేసే వాళ్లు కోకొల్లలు. అలాగే అలాంటి జీన్స్ లను కొనాలనుకునే వారు చాలా మందే ఉంటారు. ఈ చిరిగిన జీన్స్‌ల ఫ్యాషన్ ఎంతలా పెరిగిందంటే.. తమ పుట్టినరోజులను మరచిపోగలరు కానీ జీన్స్ కొనడం మాత్రం మర్చిపోరు.

తాజాగా ఓ విచిత్రమైన జీన్స్ ప్యాషన్‌ను ఫ్యాషన్ పేరుతో కుళ్ల పొడిచే ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఆ వీడియోలో వైరల్ అవుతున్న జీన్స్‌ని చూస్తే అది ఎక్కడ చిరిగిందో కూడా అర్థం కాదు. ఇది చూసిన తర్వాత మీరు కూడా అదే చెబుతారు – నేటి యువత ఫ్యాషన్ సెన్స్ ఎక్కడికి పోతోందని ప్రశ్న తలెత్తుతుంది.

Read Also:Bhatti Vikramarka: రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అనలేదు.. కానీ కట్టుబడి ఉన్నాం..!

వైరల్ అవుతున్న ఈ వీడియో షోరూమ్‌కి చెందినదిగా కనిపిస్తోంది. దీనిలో పైభాగంలో హ్యాంగర్‌పై బెల్ట్ మాత్రమే ఉంది. మొత్తం చిరిగిన జీన్స్ దిగువన కనిపిస్తాయి. ఈ జీన్స్ పరిస్థితి ఏమిటంటే కాళ్ళకు సరిపోయేలా రెండు రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. అయితే మొత్తం జీన్స్ రెండు సన్నని స్ట్రిప్స్ క్లాత్ సహాయంతో మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ జీన్స్ చూస్తే రాబోయే రోజుల్లో కొత్త ట్రెండ్ ఇదేనేమో అనిపిస్తుంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో chefinhodobras అనే ఖాతాతో షేర్ అయింది. ఇప్పటి వరకు ఇది 2కోట్ల పైగా వ్యూయర్ షిప్ సాధించింది. ఈ పోస్టు చూసిన వారంతా వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ చెత్త ఏరుకునే వారు కూడా దీన్ని మా దగ్గర కొనకూడదంటూ కామెంట్ చేశారు. ఇంకో యూజర్ అడిగాడు- ఇది కొంటే మీ అమ్మ నిన్ను చాలా కొడుతుందని కామెంట్ పెట్టాడు.

Read Also:Kakarla Suresh : వైసీపీ ప్రభుత్వంలో బతుకు భారం భవిష్యత్తు అంధకారం

View this post on Instagram

A post shared by Kaique (@chefinhodobras)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fully rugged ripped jeans
  • Ripped jeans Viral Video
  • trending video
  • viral news

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions