Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News From A Businessman Pretending To Be A Police Officer Rs 3 Crores

Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత

Published Date :June 22, 2024 , 9:10 pm
By Rajesh Veeramalla
  • ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్
  • దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన కొరియర్‌ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు బృందం త్వరలో కోల్‌కతాకు వచ్చి నిందితుడిని అరెస్టు చేయనుంది.
Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్, దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన కొరియర్‌ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు బృందం త్వరలో కోల్‌కతాకు వచ్చి నిందితుడిని అరెస్టు చేయనుంది.

‘GST: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయింపు..‘

ఈ మోసాన్ని ఎలా చేస్తారనే విషయానికొస్తే.. నిందితులు డబ్బులు ఎక్కువగా ఉండే వ్యాపారిని టార్గెట్ చేసుకుని గుర్తిస్తారు. తాము పోలీసులమంటూ.. వారికి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపించి భయపెట్టిస్తారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతన్ని బెదిరిస్తారు. అంతేకాకుండా.. కొరియర్ లోనే నకిలీ అరెస్ట్ వారెంట్ పంపిస్తారు. ఆ తర్వాత కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇలా ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు ఇవ్వాలని అడిగారు. ఆ డబ్బులు చెల్లిస్తే తన అరెస్టును నివారించవచ్చని చెప్పారు. తనను రక్షించుకోవడానికి.. అతను చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేశాడు. కొద్దిరోజుల తర్వాత అతడి నుంచి మరింత డబ్బు డిమాండ్ చేయడంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు.

Minister Seethakka : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

డబ్బు జమ చేసిన బ్యాంకు ఖాతా నుంచి 10 బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు సైబర్ సెల్ దర్యాప్తులో తేలింది. అదే బ్యాంకు ఖాతాల ఆధారంగా హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. దీని వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు సైబర్ సెల్ అనుమానిస్తోంది. అరెస్టయిన ఇద్దరిని విచారించి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • businessman Son
  • Delhi
  • Fraud Case
  • kolkata
  • police officer

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions