Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Four Super Hit Movies Simultaneously On Ott Where To Stream

OTT Movies : ఓటీటీలోకి ఒకేసారి నాలుగు సూపర్ హిట్ సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగంటే?

Published Date :April 9, 2024 , 8:44 am
By Swathi Maddula
OTT Movies : ఓటీటీలోకి ఒకేసారి నాలుగు సూపర్ హిట్ సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఓం భీం బుష్..

Also Read

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

Whatsapp Image 2024 04 09 At 8.34.55 Am

 

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. ఇంతకాలానికి తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల జనాలను కడుపుబ్బా నవ్వించేసారు.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

గామి..

Whatsapp Image 2024 04 09 At 8.34.55 Am (1)

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది..ఇప్పుడు ఓటీటీలోకి విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది.. ఏప్రిల్ 12న జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది..

లాల్ సలామ్..

Whatsapp Image 2024 04 09 At 8.34.55 Am (2)

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన సినిమా లాల్ సలామ్.. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్​డ్​ టాక్‌ తెచ్చుకోవడంతో థియేటర్‌లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది.. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది.. ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘లాల్​ సలామ్’ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది..

ప్రేమలు..

Whatsapp Image 2024 04 09 At 8.34.55 Am (3)

మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా ప్రేమలు.. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కాబోతుంది.. ఏప్రిల్‌ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్‍లు అందుబాటులోకి రాబోతుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gaami
  • laal salam
  • Om Bheem Bush
  • ott movies
  • premalu movies

తాజావార్తలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions