NTV Telugu Site icon

Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. 55 ఇంచుల టీవీపై 50991 వేల తగ్గింపు! బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ కాకుండానే

Skytron 55 Inch Smart Tv

Skytron 55 Inch Smart Tv

RS 50,991 Discount on SKYTRON 55 Inch Smart TV in Flipkart: బిగ్ స్క్రీన్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. సూపర్ డూపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని సగం ధర కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’లో ఉంది. రూ. 79,990 వేల స్మార్ట్ టీవీ.. కేవలం రూ. 28,999కి ఇంటికి తీసుకుళ్లిపోవచ్చు. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కాకుండానే మీరు ఈ ధరకు 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనేసుకోవచ్చు.

SKYTRON 55 Inch Smart TV Discounts:
స్కైట్రాన్ అల్ట్రా హెచ్‌డీ (4కే) ఎల్‌ఈడీ స్మార్ట్ వెబ్‌ఓఎస్ టీవీ (SKYTRON 55 inch Ultra HD 4K LED Smart WebOS TV) అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,990 వేలుగా ఉంది. ఈ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 63 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో స్కైట్రాన్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ రూ. 28,999కి లభిస్తుంది. అంటే మీకు రూ. 50,991 వేల తగ్గింపు లబిస్తోంది. ఈ టీవీని మరింత తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.

Also Read: Anasuya Bharadwaj Hot Pics: అందాల అనసూయ.. అక్కడ టాటూ అదుర్స్!

SKYTRON 55 Inch Smart TV Bank Offers:
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై స్కైట్రాన్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే.. 10 శాతం తగ్గింపు వస్తోంది. అప్పుడు మీకు ఈ టీవీ రూ. దాదాపుగా 27,000కు వస్తుంది. మొత్తంగా ఈ టీవీపై ఏకంగా రూ. 52 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ టీవీపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈఎంఐ నెలకు రూ. 1000 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది 24 నెలల టెన్యూర్‌కు వర్తిస్తుంది. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1420 చెల్లించాలి.

SKYTRON 55 Inch Smart TV Features:
స్కైట్రాన్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టాల్, యూట్యూబ్ వంటి యాప్స్ చూడొచ్చు. ఇది వెబ్‌ఓఎస్ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో 30 వాట్ స్పీకర్లు ఉంటాయి. 60 హెర్జ్ట్ రిఫ్రెష్ రేట్ ఉంది. బెజిల్ లెస్ డిజైన్ స్మార్ట్ టీవీ సొంతం. బడ్జెట్ ధరలో పెద్ద టీవీ కోరుకునే వారు ఇది మంచి అప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: Bro Movie Run Time: ‘బ్రో’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?