Flipkart Offers 2024: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Offers on Redmi Note 13 Pro in Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ 2024 కొనసాగుతోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్.. మే 9 వరకు కొసనసాగనుంది. ఈ సేల్‌లో ల్యాప్‌ట్యాప్, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా రానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.27,999కే లభించనుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.36,999గా ఉండగా.. 16 శాతం తగ్గింపు అనంతరం రూ.30,999కి అందుబాటులో ఉంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. దాదాపుగా రూ.28 వేలకు మీకు లభిస్తుంది. రియల్‌మీ పీ1 ప్రో రూ.19,999, వివో టీ2 ప్రో 5జీ రూ.20,999కే కొనుగోలు చేయొచ్చు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Bhuvneshwar Kumar: చివరి ఓవర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు: భువనేశ్వర్ కుమార్
బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో పోకో ఎక్స్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999కి మీకు అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 13ప్రో 5జీ రూ.21,999కే లభించనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో5జీని రూ.19,999కి.. ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ రూ.49,999కి కొనుగోలు చేయొచ్చు. రియల్‌మీ 12 ప్రో రూ.22,999, మోటోరొలా ఎడ్జ్ 40 నియో రూ.19,999కి లభిస్తుంది. మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ తగ్గింపు ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!