Medak: ప్రాణం తీసిన జ్వరం, దగ్గు సిరప్.. ఐదేళ్ల చిన్నారి మృతి
- ప్రాణం తీసిన జ్వరం, దగ్గు సిరప్
- సిరప్ తాగి ఐదేళ్ల చిన్నారి ప్రియ(05) మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా అల్లాదుర్గం బుడగ జంగాల కాలనిలో విషాదం చోటుచేసుకుంది. జ్వరం, దగ్గు సిరప్ చిన్నారి ప్రాణాలు తీసింది. జ్వరం, దగ్గు సిరప్ తాగి ఐదేళ్ల చిన్నారి ప్రియ(05) మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు సాయమ్మ, సిద్ధయ్యలకు ఐదుగురు సంతానం. నెల రోజుల క్రితం అల్లాదుర్గం పీహెచ్ సీ నుంచి జ్వరం, దగ్గు సిరప్ లను తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నిన్న చిన్నారులకు జలుబు, జ్వరం రావడంతో ఐదుగురు పిల్లకు సిరప్ తాగించారు తల్లిదండ్రులు.
Also Read:KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
సిరప్ తాగించిన కాసేపటికే చిన్నారి ప్రియ(05) మృతి చెందగా.. మరో చిన్నారి ఐశ్వర్య (06) తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే జోగిపేట ప్రభుత్వాసుపత్రికి చిన్నారులను తరలించారు. దగ్గు మందు తాగిన తర్వాత రేణుక(09), శ్రీను(08), గణేష్(03) నార్మల్ గానే ఉన్నారు. సిరప్ బాటిల్స్ కూడా ఇంకా గడువు ముగియలేదు. చిన్నారి మృతికి అధిక డోస్ కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!