Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. గోదావరి రొమాంటిక్ నీటిలో తడిచిపోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి విశ్వక్‌సేన్ కు జంటగా నటిస్తోంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: Bedurulanka 2012 : నేను అలా అనలేదు.. తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు: కార్తికేయ స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఇప్పటికే విడుదల చేసింది చిత్రయూనిట్ . ఇవి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఇచ్చారు. ‘గోదావరి రొమాంటిక్ నీటిలో తడిసి ముద్దయే సమయమిది’ అనే క్యాప్షన్ ఇచ్చి దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ‘సుట్టంలా సూసి’ అనే ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్‌ను ఆగష్టు 16న విడుదల చేయనున్నట్లు ఆ పోస్ట్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
It's time to soak in the romantic waters of Godavari! 🌊❤️#SuttamlaSoosi from #GangsofGodavari, out on 16th August! 🫶
A @thisisysr magical melody 🎶 🎹@VishwakSenActor @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/cOSp229sVE
— Vamsi Kaka (@vamsikaka) August 14, 2023
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..