Mallareddy University: మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే కార్యక్రమం..
- కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన యూనివర్సిటీ ఫౌండర్ (ఛైర్మన్) మల్లారెడ్డి
- రిజిస్టార్ అంజనేయులు.. వైస్ చైన్సలర్ విఎస్.కె రెడ్డి
- యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి.. డైరెక్టర్లు శాలిని రెడ్డి.. ప్రీతిరెడ్డి.. ప్రవీణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూనివర్సిటీ ఫౌండర్ (చైర్మన్) మల్లారెడ్డి, రిజిస్టార్ అంజనేయులు, వైస్ చైన్సలర్ విఎస్.కె రెడ్డితో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవీణ్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read Also: Purandeshwari: ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ సందర్భంగా చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డిజిటల్ పాలిటిక్స్ లలో కలిపి మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి మొదటి బ్యాచ్ బయటకి వెళ్లడం, ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులందికి లక్షల ప్యాకెజ్ తో జాబ్స్ సాధించడంతో తన జీవితమే ధన్యమైందన్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ లు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు ప్రైవేట్ పరంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కుడా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండే రోజులు తీసుకొస్తామని మల్లారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Read Also: UK: యూకే ఎన్నికల్లో మహిళల సరికొత్త రికార్డ్
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..