Fire Accident : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఉన్న కారులో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని సి4 పార్కింగ్‌లో గల కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే.. మంటలను గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సూరజీ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఢిల్లీ నుండి వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కుటుంబ సభ్యులను ఎక్కించుకునేందుకు తన స్విఫ్ట్ కారు నెంబర్ AP10BF-8925 కారులో ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
Also Read : Women Commission : ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకోండి.. టీఆర్‌ఎస్ మహిళా నాయకులు
అయితే.. తాను వచ్చిన కారును ఎయిర్ పోర్ట్ లోని సి4 పార్కింగ్ వద్ద పార్క్ చేసి కుటుంబ సభ్యులు కారు వద్దకు వచ్చి స్టార్ట్ చేస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సూరజీ కారులో నుండి దిగిపోయాడు. గమనించిన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నా ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సూరజీ కారుతో పాటు పక్కనే ఉన్న మరో మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎమీ కాకపోయినా పెను ప్రమాదం అయితే తప్పింది.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!