Female Chief Ministers: దేశంలో ఇప్పటిదాకా ఎంతమంది మహిళలు సీఎంగా పనిచేశారంటే..
- ఇప్పటి వరకు దేశంలో 16 మంది మహిళలు సీఎంలు.
- ఢిల్లీకి కాబోయే సీఎం అని ప్రకటించిన అతిశీ దేశంలో 17వ మహిళా సీఎం.
- ఆమె ఢిల్లీకి మూడో మహిళా సీఎం కాబోతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Female Chief Ministers in India: ముఖ్యమంత్రి రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. భారత రాజ్యాంగం ప్రకారం.. గవర్నర్ ఒక రాష్ట్ర రాజ్యాధికారి. కానీ., వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది . శాసనసభకు జరిగిన ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నర్ సాధారణంగా మెజారిటీ సీట్లు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. అసెంబ్లీకి సమిష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. వారికీ అసెంబ్లీలో విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు కాల పరిమితులకు లోబడి ఉంటుంది.
ఇకపోతే., ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రిగా అతిశీ బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో దేశంలో మహిళా సీఎంలుగా పని చేసిన వారి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. భారత రాజకీయాల్లో పురుషాధిక్యం బలంగా ఉన్నా సమయంలో అనేక మంది మహిళామణులు రాజకీయవేత్తలుగా వారి ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర సమరయోధురాలు సుచేతా కృపాలాని దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇక స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో 16 మంది మహిళలు సీఎంలు అయ్యారు. తాజాగా ఢిల్లీకి కాబోయే సీఎం అని ప్రకటించిన అతిశీ దేశంలో 17వ మహిళా సీఎం. ఆమె ఢిల్లీకి మూడో మహిళా సీఎం కాబోతున్నారు. ఇక దేశంలో ఇప్పటిదాకా ఎంతమంది మహిళలు సీఎంగా ఎవరు పని చేసారు.. ఎప్పుడు పని చేశారన్న విషయాలు చూద్దాం.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
1 షీలా దీక్షిత్ — INC –15 సంవత్సరాలు, 25 రోజులు
2 జె. జయలలిత — ఎఐఎడిఎంకె — 14 సంవత్సరాలు, 124 రోజులు
3 మమతా బెనర్జీ — ఏఐటీసీ — 13 సంవత్సరాలు, 121 రోజులు (ఇంకా ముఖ్యమంత్రిగా)
4 వసుంధర రాజే — బీజేపీ — 10 సంవత్సరాలు, 9 రోజులు
5 రబ్రీ దేవి — ఆర్జెడి — 7 సంవత్సరాలు, 190 రోజులు
6 మాయావతి — బీఎస్పీ — 7 సంవత్సరాలు, 5 రోజులు
7 శశికళ కాకోడ్కర్ — ఎంజిపి — 5 సంవత్సరాలు, 258 రోజులు
8 నందిని సత్పతి — INC — 4 సంవత్సరాలు, 185 రోజులు
9 సుచేతా కృపలానీ — INC — 3 సంవత్సరాలు, 162 రోజులు
10 ఆనందీబెన్ పటేల్ — బీజేపీ — 2 సంవత్సరాలు, 77 రోజులు
11 మెహబూబా ముఫ్తీ –జెకెపిడిపి — 2 సంవత్సరాలు, 76 రోజులు
12 ఉమా భారతి — బిజెపి — 259 రోజులు
13 అన్వర తైమూర్ — INC — 206 రోజులు 206 రోజులు
14 రాజిందర్ కౌర్ భట్టల్ — INC — 83 రోజులు 83 రోజులు
15 సుష్మా స్వరాజ్ — బిజెపి — 52 రోజులు
16 వి. ఎన్.జానకి — ఎఐఎడిఎంకె — 23 రోజులు 23 రోజులు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?