Prabhas Hanu Raghavapudi film Fauji puja ceremony: టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. నేడు శనివారం ఆగస్టు 17 సినిమాను పూజా కార్యక్రమంతో మొదలుపెట్టారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పూజ కార్యక్రమానికి సంబంధించిన ప్రభాస్ న్యూ లుక్ వైరల్ గా మారింది.
Manu Bhaker – Mohammad Kaif: జెర్సీలు మార్చుకున్న మను, కైఫ్.. వైరల్ పిక్స్..
మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. ఇందులో భాగంగానే సాయంత్రం 4:05 లకు సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండనున్నట్లు ఓ వెరైటీ పోస్టును పోస్ట్ చేశారు. చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి ఎటువంటి వివరాలను తెలుపబోతున్నారో. తాజాగా కల్కి సినిమాతో హీరో ప్రభాస్ భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Prabhas Fauji: ఇంట్రెస్టింగ్గా ప్రభాస్, హను రాఘవపూడి సినిమా అప్డేట్..
#PrabhasHanu Pooja Ceremony begins 😎🔥💥💣❤️
Rebel Starrrr#Prabhas 🎉@hanurpudi@MythriOfficial
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024
The big mannn Rebel Starrrr is here for #PrabhasHanu Pooja Ceremony ❤️😍@hanurpudi@MythriOfficial
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024