గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “బ్యాచిలర్స్ ప్రేమ కథలు”. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగగా ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల…
Prabhas Hanu Raghavapudi film Fauji puja ceremony: టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.…