Falcon Case: ఫాల్కన్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడి (ED). ఇందులో భాగంగా 791 కోట్లు మోసం చేసినట్లు నిర్ధారించింది. యాప్ బేస్డ్ పెట్టుబడుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడిన అమర్ దీప్ ఆ డబ్బుతో సొంత ఆస్తులు, చార్టర్డ్ ఫ్లైట్లు కొనుగోలు చేశాడు. ఫాల్కన్ కేస్ వెలుగులోకి రావడంతో చార్టర్డ్ ఫ్లైట్లో విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లో ఉన్న అమర్ దీప్ ను రప్పించేందుకు ఈడి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లైట్ తో పాటు 100 కోట్ల ఆస్తులు సీస్ చేసింది.
Local Body Elections: అదృష్టం అంటే ఈమెదే.. సర్పంచ్ పదవి వెతుక్కుంటూ వచ్చింది
