Hyderabad: నగరంలో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్ చల్
- గ్రేటర్ లో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్లు
- ప్రముఖ హోటళ్లలో చెకింగ్
- హోటల్ సీజ్ చేస్తామంటూ బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ లో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్ చల్ సృష్టించారు. రాజధానిలోని ప్రముఖ హోటళ్లలో చెకింగ్ పేరుతో యజమానులకు బెదిరింపులకు గురిచేశారు. కేసులు నమోదు చేస్తామని, హోటల్ సీజ్ చేస్తామంటూ బెదిరించారు. నిన్న రాత్రి గిస్మత్ మండీ హోటల్లో ఇన్స్పెక్టర్ అంటూ తనిఖీలు చేపట్టారు. అక్రమ సంపాదన కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా అవతారం ఎత్తిన ఇద్దరు మహిళలు ఈ మేరకు రెచ్చిపోయారు. మరోపక్క సిటీలో పెరిగిన ఫుడ్ తనిఖీల నేపథ్యంలో హోటల్ యజమానులు హడలిపోతున్నారు.
READ MORE: Yogeshwar dutt: వినేష్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ తరుణంలో నకిలీ ఇన్స్పెక్టర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. మరొక హోటల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చామంటూ తనిఖీలు చేపట్టారు. అనుమానం తో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించిన హోటల్ యజమానులు.. విషయం తెలుసుకుని బిత్తరపోయారు. పలువురు హోటల్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు వల వేసి పట్టుకున్నారు. పేట్ బషీర్ పేట్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదైంది. సికింద్రాబాద్ ఆల్ఫా , స్వాగత్ గ్రాండ్, కెప్టెన్ కుక్, పరివార్, కృతంగా హోటల్స్.. బాధిత హోటళ్లలో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?