Site icon NTV Telugu

Elephants Fight : ఏనుగుల ఫైటింగ్.. వీడియో వైరల్

Elephants

Elephants

ప్రస్తుతం ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. ఎక్కడ ఏం జరిగిన తక్షణమే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. అయితే మీరు ఎప్పుడైనా ఏనుగుల ఫైటింగ్ చూశారా.. అసలు ఏనుగులు పోట్లాడుకోవడం చాలా అరుదు అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఏనుగుల వైరల్ వీడియోలు సాధారణంగా అవి ఎంత ఆరాధనీయమైనవి మరియు అందమైనవి అనే దాని గురించి తెలియజేస్తాయి. అయితే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే రెండు భారీ గజరాజులు పోట్లాడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Read Also : Delhi: 16 ఏళ్ల బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం..

దక్షిణాఫ్రికా(South Africa)లోని క్రుగర్ జాతీయ పార్క్(Kruger National Park) లో ఓ రెండు ఏనుగులు ఫైటింగ్ చేశాయి. ఒకదానికొకటి ఏ మాత్రం తగ్గలేదు.. ఈ గజరాజుల ఫైటింగ్ కు భూమి బద్దలైంది. చెట్లె నేలకొరిగాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నాయి. అయితే ఈ ఏనుగులు ఎందుకు పోట్లాడుకున్నాయి తెలిస్తే షాక్ అవుతారు.. అవి తమ భూభాగ సరిహద్దు కోసం పోట్లాడుతన్నట్లు అనిపిస్తుంది. అయితే సరిహద్దు వివాదంతో పాటు ఆడ ఏనుగు కోసం ఫైటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రెండు ఏనుగులు ముఖాముఖీగా పోట్లాడుతున్న వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ఏనుగుల ఫైటింగ్ చేసిన వీడియోపై వీక్షకులు వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Heart attack in baby: 23 రోజుల శిశువుకు గుండెపోటు.. సీపీఆర్‌ చేసిన 108 సిబ్బంది

Exit mobile version