Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Excited And Happy To Wear Indian Jersey Again Jadeja

Ravindra Jadeja: నేనూ ఆడితే బాగుండేది..గాయంపై జడేజా ఎమోషనల్ కామెంట్స్

Published Date :February 6, 2023 , 2:04 pm
By Nishanth Munjala
Ravindra Jadeja: నేనూ ఆడితే బాగుండేది..గాయంపై జడేజా ఎమోషనల్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

గాయం కారణంగా దాదాపు ఐదు నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. గతేడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయంతో టీమ్‌కు దూరమైన ఇతడు.. ఎంతో కీలకమైన వరల్డ్‌కప్‌లోనూ ఆడలేకపోయాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న జడ్డూ..ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు నెలల ప్రయాణం గురించి జడ్డూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయ్యాడు.

Also Read: Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ

“నా కెరీర్‌లో ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. టీవీలో మ్యాచ్ చూసినప్పుడల్లా తానూ ఆడితే బాగుండేదని ఫీలయ్యే వాడిని. క్రికెట్ అకాడమీలోని ఫిజియోలు, ట్రైన‌ర్స్ స‌హాయ‌ స‌హ‌కారాల వ‌ల్లే తాను తొంద‌ర‌గా తిరిగి మైదానంలో అడుగు పెట్టగలిగాను. సెల‌వు రోజుల్లో కూడా నా కోసం వారు చాలా కష్టపడ్డారు, ప్రస్తుతం మైదానంలో బరిలో దిగడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అని జడేజా చెప్పుకొచ్చాడు.

Also Read: Sohail Khan: కోహ్లీ కంటే రోహిత్ గొప్ప బ్యాటర్: పాక్ మాజీ పేసర్

గాయం నుంచి కోలుకున్న జ‌డేజా రంజీ ట్రోఫీలో పాల్గొని ఫిటెన్‌స్‌ను నిరూపించుకున్నాడు. త‌మిళ‌నాడుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి బౌలింగ్‌లో స‌త్తా చాటాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జ‌డేజాకు చోటు ద‌క్కుతుందా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ravindra Jadeja
  • Ravindra jadeja about comeback
  • Ravindra jadeja emotional
  • Ravindra jadeja Injuri
  • Ravindra jadeja Interview

తాజావార్తలు

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.

  • Sunil Narine-IPL: అల్లాటప్పా బ్యాటర్లను కాదు, టాప్ దిగ్గజాలనే సుస్సు పోయించాడు.. నరైన్‌తో మాములుగా ఉండదు!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

ట్రెండింగ్‌

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions