Khammam Politics : ఖమ్మం ఈద్గాలో పొలిటికల్ వివాదం
- ఈద్గా నుంచి లేచి వెళ్ళిన మాజీ మంత్రి పువ్వాడ
- మాజీ మంత్రి పువ్వాడకి అవమానం
- ఈద్గా భవనాన్ని మంజూరు చేసింది నేనే అంటున్న పువ్వాడ
- కేంద్ర ప్రభుత్వం పై పోరాటం లోముస్లింలకి మద్దతు ప్రకటించిన మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Politics : రంజాన్ పర్వదిన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థన జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అవమానం ఎదురైంది. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుగా వచ్చిన మాజీ మంత్రి అజయ్ కుమార్ ఈద్గా మైదానంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సంబంధించిన మైనార్టీ నాయకుడు ఒకరు ఈద్గాలోకి నాన్ ముస్లింలు ఎవరు రాకూడదని నిర్ణయం చేసుకున్నామని వారి కోసం సపరేట్గా వేరే వేదిక ఏర్పాటు చేసినట్లుగా మైక్‌లో నుంచి ప్రకటన జారీ చేశారు. మాజీ మంత్రి పువ్వాడ వ్యతిరేక వర్గీయులుగా ఉన్నవారు ఈ ప్రకటన జారీ చేశారు. దీంతో అక్కడ నుంచి పువ్వాడ అజయ్ లేచి వెళ్లిపోయారు. అలా వెళ్ళిపోతూ ఈద్గాని భవనాన్ని మంజూరు చేయించింది తానే అన్న విషయాన్ని మర్చిపోవద్దని ముస్లిం సోదరులకు సలహా ఇచ్చారు. కాగా అనంతరం ఈద్గా సమీపంలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడారు. ముస్లింలకి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తుమ్మల నాగేశ్వర స్పష్టం చేశారు.
Mullapudi Brahmanandam: సినీ పరిశ్రమలో విషాదం.. నిర్మాత మృతి!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!