Minister KTR: చేనేత రంగాన్ని మోడీ ప్రభుత్వం చావుదెబ్బ కొడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వివిధ పార్టీ్లలో చేరికలు బాగా ఊపందుకున్నాయి. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేనేత కార్మికుల పట్ల సమగ్ర అవగాహన రాపోలు ఆనంద్ భాస్కర్ కు ఉందన్నారు కేటీఆర్. వ్యవసాయం తరువాత అంతటి స్థాయి, పరిపుష్టి ఉన్న రంగం చేనేత రంగం. మోడీ నాయకత్వంలో చేనేత రంగానికి కనీసం ఒక పాలసీ లేదు. దుస్తుల తయారీలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే వెనుకబడి ఇండియా ఉంది.
Read ALso: Wuhan Lockdown: కొవిడ్ పుట్టినిల్లు వూహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్.. మళ్లీ పెరిగిన కేసులు
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
చేనేత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఎంతో చూసాం. చేనేత కళాకారులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందడం లేదు. చేనేతలో పరుగులు పెడుతున్న రాష్ట్రాలకు సహకరించాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. చేనేత అభివృద్ధి కోసం కేంద్రానికి డీపీఆర్ ఇచ్చామన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మీ, పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు అదుకుంటుంది. కోవిడ్ టైంలో 100 కోట్లు చేనేత రంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. వ్యవసాయం తరువాత చేనేత రంగాన్ని గౌరవించిన ప్రభుత్వం కేసీఆర్ దే అన్నారు.
నేతన్నకు బీమా పేరుతో ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు మంత్రి కేటీఆర్. వర్కర్ ను యజమానిగా, శ్రామికుడిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదుద్దుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్. చేనేతకు చేయూతను ఇవ్వాల్సిన కేంద్రం చావుదెబ్బ కొడుతోంది.రాష్ట్రానికి కేంద్రం ఒక్క పని ఇవ్వలేదు…కానీ ఉన్నవి మాత్రం రద్దు చేసుకుంటూ పోతోంది కేంద్రం. 8 ఏళ్ల మోడీ పాలనలో 8 సంస్థలను రద్దు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!