తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాల తో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోల ను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.. ఈషా రెబ్బా తాజాగా గ్లామర్ ఫోటోల ను పంచుకుంది. ఇందులో ఆమె పింక్ కలర్ శారీ ధరించింది.
పలుచని కొంగులో తన క్లీవేజ్ అందాల ను ఆవిష్కరించింది. కొంగులో హాట్ స్పాట్ కనిపించేలా ఆమె మత్తుగా పోజులివ్వడం విశేషం… ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోల లో అమ్మడు చాలా అందంగా ఉంది.. కొంత క్యూట్, మరికొంత హాట్ మేళవింపుతో కూడిన పోజుల తో ఆద్యంతం యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. కనిపించి కనిపించని అందాలతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె నయా అందాల ట్రీట్ అలరిస్తుంది. దాంతో సోషల్ మీడియాలో ఈషా రచ్చ అంతా ఇంత కాదని చెప్పాలి..
ఈషా కెరీర్ ప్రారంభంలోనే బాగానే సినిమాలు చేసింది. మంచి విజయాలే దక్కించుకుంటుంది. `అంతకు ముందు ఆ తర్వాత`, `అమితుమి` వంటి విజయాలు వరించాయి. ఆ తర్వాత కొన్ని మిశ్రమంగా ఆడాయి, మరికొన్ని ఆడలేదు.. తర్వాత కొంతకాలం ఖాళీగానే ఉంటుంది.. ఇక ఇప్పుడిప్పుడు అవకాశాలు రావడంతో మళ్ళీ బిజీ అవ్వనుంది… ప్రస్తుతం ఆమె ఓ సినిమా, మరో వెబ్ సిరీస్ చేస్తుంది. సుధీర్ బాబుతో `మామా మశ్చింద్రా`, జేడీ చక్రవర్తి తో `దయా` అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇవి విడుదలకు సిద్దమవుతున్నాయి. ఆ సినిమాలు ఏ మాత్రం హిట్ టాక్ ను అందుకుంటాయో చూడాలి..